వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యం ఎవరిదో తెలుసా?

వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డు వెస్టిండీస్ టీం పేరుతో ఉంది.

వన్డే క్రికెట్ చరిత్రలో 300 పరుగులకుపైగా ఓపెనింగ్ భాగస్వామ్యం కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చింది.

1. జేడీ కాంప్‌బెల్, షాయ్ హోప్ (వెస్టిండీస్, 365 పరుగులు) vs ఐర్లాండ్‌

2. ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్ (పాకిస్థాన్‌, 304 పరుగులు) vs జింబాబ్వే

3. తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్ (బంగ్లాదేశ్‌, 292 పరుగులు) vs జింబాబ్వే

4- సనత్ జయసూర్య, ఉపుల్ తరంగ (శ్రీలంక, 286 పరుగులు) vs ఇంగ్లండ్‌

5- డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా, 284 పరుగులు) vs పాకిస్థాన్

11. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ (భారత్, 258 పరుగులు) vs కెన్యా

13. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ (భారత్, 252 పరుగులు) vs శ్రీలంక