చెమట సర్వసాధారణమైన విషయం
అయితే చెమట ఎక్కువైతే జాగ్రత్త పడాల్సిందే
అధిక చెమట కొన్ని వ్యాధులకు లక్షణంగా చెబుతుంటారు
మధుమేహం ఉన్నా చెమట ఎక్కువగా ఉంటుంది
కొలెస్ట్రాల్ కూడా చెమటకు కారణం
హార్మోన్‌ల ఉత్పత్తిలో హెచ్చతగ్గులు
తీవ్రమైన ఒత్తిడి
ఈ విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలుల పాటించడం ఉత్తమం