ఈ కూరగాయల ధర కిలో లక్ష..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయల గురించి మీకు తెలుసా.
ఈ కూరగాయను కొనుగోలు చేసే ఖరీదుతో బంగారు నగలు చేయించుకోవచ్చు.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన వెజిటబుల్ లిస్ట్‌లో హాప్ షూట్స్ ఒకటి.
దీని ధర మార్కెట్‌లో కిలో రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది.
ఇవి ఉత్తర అమెరికాలో ఎక్కువగా లభిస్తాయి.
ఇవి ఆకుపచ్చగా, కోన్ ఆకారపు పువ్వుల మాదిరిగా ఉంటాయి.
ఈ కూరగాయలను బీర్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.