ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఈజిప్ట్ కూడా ఒకటి
ఈజిప్ట్‌లోని ఆ పిరమిడ్‌ల గురించి మీరు వినే ఉంటారు
ఇవి ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరుగాంచాయి
ఈ దేశంలోని పిరమిడ్స్ ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉన్నాయి
ది గ్రేట్ సింహిక అనేది 73 మీటర్ల పొడవు, 20 మీటర్ల ఎత్తు ఉన్న విగ్రహం ఎవరి కోసం తయారు చేశారో.. దీని వివరాలు ఏమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు
బయట ఎంత వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా పిరమిడ్ల లోపల ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉంటుంది. ఇది కూడా మిస్టరీనే
వీటి నిర్మాణ సమయంలో ఎటువంటి టెక్నాలజీ లేకుండా 2 నుంచి 30 టన్నుల బరువున్న రాళ్లను ఎలా పిరమిడ్ పైన పేర్చారన్నది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే
వీటి నిర్మాణ సమయంలో ఎటువంటి టెక్నాలజీ లేకుండా 2 నుంచి 30 టన్నుల బరువున్న రాళ్లను ఎలా పిరమిడ్ పైన పేర్చారన్నది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే
పిరమిడ్ లోపల ఉన్న మొత్తం బేస్మెంట్లలో ఎన్ని సెలార్లు ఉన్నాయో ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు