వీరి ఆత్మస్థైర్యం అందరికీ ఆదర్శం..

గుండెపోటుకు గురై సరైన చికిత్స తీసుకుని.. ప్రస్తుతం కోలుకుంటున్న సుస్మితా సేన్. 

కొన్ని నెలలుగా మయోసైటిస్, మానసిక సంఘర్షణతో పోరాడుతున్న సమంత. 

ఇటీవలే క్యానర్స్ మహామ్మారిని జయించిన హీరోయిన్ హంసానందిని. 

మెటాస్టాటిక్ క్యాన్సర్‏ను జయించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్ సోనాలి బింద్రే. 

రెండుసార్లు క్యాన్సర్ జయించి.. ఇప్పుడు చర్మ వ్యాధితో పోరాడుతున్న మమతా మోహన్ దాస్. 

మానసిక ఒత్తిడి.. ఆందోళనను జయిస్తూ.. సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‏గా సత్తా చాటుతున్న శ్రుతి హాసన్. 

క్యాన్సర్ ను జయించి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్ మనీషా కొయిరాల.