కుటుంబం కోసం లైఫ్ ని త్యాగం చేసిన.. 8 స్టార్ హీరోయిన్లు వీళ్ళే
అందరికీ సినిమాలలో నటించే అవకాశం రాదు. కొంతమంది సినిమాలలో నటించడానికి వచ్చి అవకాశాల కోసం ఎంత కొట్టిన ట్రై చేసి అవకాశాలు రాక ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా తక్కువ మంది కి మాత్రమే అవకాశాలు వస్తూ ఉంటాయి.
నమ్రత: టుంబ బాధ్యతలు నిర్వహిస్తూ మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన పనులు చూసుకుంటూ నమ్రత ఇంట్లోనే ఉంటోంది.
ఊహ: శ్రీకాంత్ భార్య ఊహ కూడా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటోంది. 1997లో శ్రీకాంత్ ఊహలపెళ్లి అయింది. తర్వాత సినిమాల్లో నటించలేదు.
అసిన్: మైక్రోమ్యాక్స్ సంస్థ సీఈఓ రాహుల్ శర్మని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత సినిమాలకి దూరమైంది.
రేణు దేశాయ్: అప్పట్లో సినిమాల్లో నటించింది పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు.
కీర్తి రెడ్డి: అక్కినేని సుమంత్ తో పెళ్లి అయ్యింది. ఆ తరవాత విభేదాలు వచ్చి విడిపోయారు. ఈమె కూడా పెళ్లయిన తర్వాత సినిమాల్లో నటించలేదు.
రంభ: ఈమె కూడా చాలా మంది హీరోయిన్ల లాగే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించలేదు. పెళ్లి అయ్యాక సినిమాలకి దూరం అయిపొయింది.
లయ: పెళ్లి తర్వాత ఈమె సినిమాలకి దూరమైంది. పెళ్లి అయ్యాక ఈమె అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది.
శిల్పా శెట్టి: శిల్పా శెట్టి కూడా పెళ్లి తర్వాత సినిమాలు చేయలేదు రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకుంది శిల్పా శెట్టి. తర్వాత ఈమె సినిమాలు చేయలేదు.