సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ కు ఎన్నోసార్లు పెళ్లిళ్లు అవుతూ ఉంటాయి.. అది ఓన్లీ స్క్రీన్ పై మాత్రమే.
అలా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం
రోజా- సెల్వమణి
నయనతార-విజ్ఞేశ్ శివన్
కుష్బూ-సుందర్
రమ్యకృష్ణ-కృష్ణవంశీ
సూర్య కిరణ్-కళ్యాణి