సావిత్రి పిల్లలు ఉన్న జెమినీ గణేషన్ ను రహస్యంగా పెళ్లాడి అభిమానులకు, చిత్ర పరిశ్రమకు షాకిచ్చారు.

జయప్రద బాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నహతాని ఆమె వివాహం చేసుకున్నారు

శ్రీదేవి తొలినాళ్లలో అప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తిని ప్రేమించి ఆయనను రహస్యంగా పెళ్లాడారు.

దేవయాని రాజకుమార్ అనే దర్శకుడిని ప్రేమించి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు దేవయాని.

అనన్య ఈ మలయాళ కుట్టి, ఆంజనేయులు అనే వ్యక్తిని ప్రేమించే పారిపోయి వివాహం చేసుకున్నారు.

సీత సీరియల్ నటుడు సతీష్ ని 2010లో ఎవరికీ చెప్పకుండా రెండో వివాహం చేసుకున్నారు.

శ్రియ శరన్ రష్యాకి చెందిన అండ్రి కోషీవుని ప్రేమించిన విషయం గాని, పెళ్లి చేసుకున్న విషయం గాని, చివరికి సంతానం విషయం గాని బయటకు తెలియనీయకుండా జాగ్రత్త పడ్డారు. 

రమ్యకృష్ణ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో ఉన్న పరిచయం, ప్రేమగా మారింది. వీరి పెళ్లికూడా నలుగురికి తెలియకుండా రహస్యంగా ఒక గుడిలో జరిగింది.