హీరోయిన్ గా రాణిస్తూనే  నిర్మాతలుగా మారి డబ్బు పోగొట్టుకున్న హీరోయిన్స్..

ఛార్మి  జ్యోతిలక్ష్మి ,లైగర్

సావిత్రి గారు - చిన్నారి పాపలు అనే మూవీ డైరెక్ట్ చేసి నిర్మించింది.

రోజా - తమిళ్ లో రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేసి నష్టపోయింది.

విజయశాంతి -  నిప్పురవ్వ మూవీకి సహాయ నిర్మాతగా ఉంది. 

మంచి లక్ష్మి - శ్రీ , నేను మీకు తెలుసా.? అలాంటివి చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేసి భారీగానే నష్టపోయింది.