అరివళగన్‌ దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా  తెరకెక్కుతున్న చిత్రం ‘శబ్దం’

‘వైశాలి’ లాంటి విజయం తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది

ఈ చిత్రాన్ని 7జి శివ నిర్మిస్తున్నారు

ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది

ఈ సినిమాలో ఆదికి జోడీగా లక్ష్మీ మేనన్‌ నటిస్తుంది

ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా  ప్రకటించింది చిత్ర బృందం

ఈ నేపథ్యంలో లక్ష్మీ ఫస్ట్‌లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసారు మూవీ మేకర్స్

అందులో లక్ష్మీ సీరియస్‌ లుక్‌లో ఆసక్తిరేకెత్తించేలా ఉంది