ప్రభాస్ గురించి ఇంట్రుస్టింగ్ కామెంట్స్ చేసిన తమన్నా..

ఒకప్పుడు రాజుల ఆతిథ్యం గురించి గొప్పగా చెప్పేవారు.మాట్లాడుకునేవారు.

వారి ఆతిథ్యాన్ని ఒక్కసారైనా పొందాలని ఆశపడేవారు.

కానీ ఇప్పుడు ఆ పని మన ప్రభాస్ రాజు చేస్తున్నారు.

తన ఆతిథ్యం తో అందరి నోళ్లలో నానుతున్నారు.

ఆ ఆతిథ్యం కోసం అందరూ ఎదురుచూసేలా చేసుకుంటున్నారు.

కానీ ఇప్పుడు మాత్రం అవంతిక మాటలతో.. అంతటా వైరల్ అవుతున్నారు కూడా .

ఆతిథ్యం విషయంలో ప్రభాస్ నిజంగానే రాజు అనిపించుకుంటున్నారు.