మరోసారి ఆ హీరోతో జోడీగా శ్రీలీల..

పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది శ్రీలీల.

మొదటి చిత్రంతోనే తెలుగులో ఈమె నటనకి మంచి మార్కులు పడ్డాయి.

తర్వాత రవితేజకి జోడిగా ధమాకాలో నటించి ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఆమె భగవంత్ కేసరి, ఆదికేశవ, గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి బడా చిత్రాల్లో నటిస్తుంది.

ప్రస్తుతం ఆమె 9 చిత్రాల్లో నటిస్తుంది.

కాగా మరోసారి మాస్ మహారాజ్ సరసన శ్రీలీల కనిపించనున్నట్లు తెలుస్తోంది.

రవితేజ - గోపీచంద్‌ మలినేని చిత్రంలో ఈమెను ఎంపికచేసినట్లు సమాచారం.

ఇది పక్క అయితే మళ్ళీ మాస్ జాతర ఖాయం.

అయితే దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.