సెట్‏లో సౌందర్య అలా కూడా ఉండేవారా ?..

తెలుగు ఇండస్ట్రీలోనే సౌందర్యకు ప్రత్యేక గుర్తింపు. 

గ్లామర్ షోలకు దూరంగా సాంప్రదాయమైన పాత్రల్లో నటించేది. 

ఎప్పుడూ సహనంగా.. చిరునవ్వుతో కనిపించేంది సౌందర్య. 

కానీ ఆమెలో మరో కోణం కూడా ఉందట. 

సౌందర్యకు నచ్చని పని చేస్తే క్షణాల్లో కోపం వచ్చేస్తుందట. 

కోపం వస్తే ఎవరు ఏం చెప్పినా వినిపించుకునేది కాదట. 

కానీ ఎక్కువగా శాంతంగా.. నవ్వుతూ ఉండేవారట.