శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అందాల భామ రెజీనా కాసాండ్రా

తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమా తర్వాత సందీప్ కిషన్ నటించిన రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో మంచి హిట్ ను అనుకుంది.

ఈ సినిమా తర్వాత రెజీనాకు అవకాశాలు క్యూ కట్టాయి.

అలాగే బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ అమ్మడు జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి.

సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుంది రెజీనా.

ఈ భామ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి కవ్వించింది.