ప్రముఖ నటి ప్రియమణి  జూన్ 4న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రియమణి చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి.

2003లో వెండితెరకు పరిచయమైన ప్రియమణి నేటికి అదే హవాను కొనసాగిస్తున్నారు.

అందం, అభినయంతో జాతీయ అవార్డుతో పాటు ఎందరో అభిమానులను సంపాదించుకుంది.

బుల్లితెరపై కూడా ప్రియమణి హవా కొనసాగిస్తోంది.

పునీత్ రాజ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ ఆర్టిస్టులతో కూడా కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది.

ముస్తఫా రాజ్‌ను వివాహం చేసుకున్న ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంది.