హాటెస్ట్ గాళ్ గా యూత్ గుండెల్లో కొలువుంది అందాల భామ మాళవిక మోహన్

మలయాళ చిత్రం `పట్టం పోల్`తో మాళవిక తెరకు పరిచయమైంది.

ఇప్పటివరకు మలయాళం - తమిళ పరిశ్రమల్లో సినిమాలు చేసి అలరించింది ఈ బ్యూటీ

త్వరలోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది ఈ చిన్నది

తన ఇన్ స్టాగ్రామ్ నిత్యం ఫొటోలతో హల్ చల్ చేస్తోంది.