ఉప్పెన సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది కృతి శెట్టి.

ప్రేక్షకులను అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం బేబమ్మ చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంది.

దక్షిణాదిలో అగ్రకథానాయికలలోఒకరిగా దూసుకుపోతుంది కృతి.