చందమామ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది కాజల్‌ అగర్వాల్.

దాదాపు అందరి స్టార్ హీరోలకు జోడి ఎన్నో బ్లాక్ బూస్టర్ చిత్రాల్లో నటించింది ఈ భామ.

కెరీర్ పీక్ లో ఉండగానే తన స్నేహితుడు, ప్రియుడు గౌతమ్‌ కిచ్లును వివాహం ఆడింది కాజల్.

ఆ తర్వాత ఓ పండంటి మగబిడ్డకు కూడా జన్మనిచ్చి మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తుంది.

ఆ తర్వాత ఓ పండంటి మగబిడ్డకు కూడా జన్మనిచ్చి మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తుంది.

తాజాగా కాజల్ సినిమాలకు దూరం కానుందని ఓ వార్త సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

అందుకు ప్రధాన కారణం సినిమాల్లో ఉంటే తన బాబు (నీల్‌)కు దూరంగా ఉండాల్సి వస్తుందిని.

బాబు పెరిగే సమయంలో తల్లి ప్రేమ అందించడం తన బాధ్యతని కాజల్‌ చెపుతుంది. తన భర్త కిచ్లూ కూడా ఇదే చెబుతున్నారట.

కాజల్‌ ఈ విషయంపై త్వరలో అఫిషయల్‌గా  ప్రకటించనున్నట్లు సమాచారం.

కాగా ఈ విషయంలో నిజం ఎంతో తెలియాలంటే కాజల్ క్లారిటీ ఇచ్చే వరకు వేచిఉండాల్సిందే.