'అన్ స్టాపబుల్ అంటూ సందడి చేస్తున్న బాలయ్య

త్వరలోనే ప్రభాస్ ఎపిసోడ్

బాలయ్య షోలో అలనాటి అందాల తారలు

జయసుధ, జయప్రదతో పాటు రాశిఖన్నా

సహజనటిగా పేరు తెచ్చుకున్న జయసుధ

గ్లామర్ పరంగా ప్రశంసలను అందుకున్న జయప్రద

డిసెంబర్ 23 న స్ట్రీమింగ్