నాలో ఉన్న ప్రేమ’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది గజాల

గజాల పూర్తి పేరు గజాల షేక్ ఖాన్

‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రంతో ఈమె టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి

కానీ గజాల స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.

బాలీవుడ్ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది

 2002 నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది

గజాల లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్

అందులో గజాల గుర్తుపట్టలేని విధంగా ఉంది.