తెలుగమ్మాయి ఈషా రెబ్బ  (Eesha Rebba) అందం, అభినయంతో సినీపరిశ్రమలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

పలు చిత్రాల్లో నటించి మెప్పించిందిన ఈ అమ్మడికి  నటన పరంగా మంచి మార్కులే సొంతం చేసుకున్న ఈషాకు.. అంత పెద్దగా గుర్తింపు రాలేదు

దీంతో పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‏గా ఓవైపు వెండితెరపై అలరిస్తూనే.. మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ సత్తా చాటుతుంది.

సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. చిట్ చాట్స్ అంటూ ఫాలోవర్లతో టచ్‏లో ఉంటుంది

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈషా రెబ్బ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళ్ స్టార్ డైరెక్టర్‏ను ఆమె వివాహం చేసుకోబోతున్నట్లుగా కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అయితే తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఇప్పటివరకు ఈషారెబ్బ స్పందించలేదు.