బుల్లి తెర ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో పరిచయం అయ్యింది అందాల భామ అవికా గోర్

అలాగే ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెల్సిందే.

హీరోయిన్ గా మొదటి సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్న అవికా ఆ తర్వాత తెలుగు లో పలు సినిమాల్లో నటించింది.

ఆమధ్య కాస్త బొద్దుగా మారింది ఈ బ్యూటీ.. దాంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి

దాంతో బరువు తగ్గి మళ్లీ సినిమాల్లో ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది.

తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాల కోసం అవికా ఎదురు చూస్తోంది.