ఇడియట్‌లో చిరంజీవి అభిమానిగా రవితేజ
బుజ్జిగాడులో రజనీకాంత్ ఫ్యాన్‌గా ప్రభాస్
డాన్ శీనులో అమితాబ్ బచ్చన్ అభిమానిగా రవితేజ
కృష్ణ గాడి వీర ప్రేమ కథలో బాలయ్య అభిమానిగా నాని
థాంక్యూలో మహేష్ బాబు అభిమానిగా నాగ చైతన్య
ఉమామహేశ్వర ఉగ్ర రూపస్యలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా సుహాస్
చిన్నదానా నీ కోసంలో పవన్ కళ్యాణ్ అభిమానిగా నితిన్
అర్జున ఫాల్గుణలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా శ్రీ విష్ణు