అల్లు అర్జున్: సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం తో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగారు అల్లు అర్జున్. ఈ చిత్రం లో అల్లు అర్జున్ డీగ్లామర్ రోల్ లో కనిపించారు.
నాని: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో నాని నటిస్తున్న చిత్రం ‘దసరా’. ఈ చిత్రం లో నాని డీ గ్లామర్ రోల్ లో కనిపించనున్నారు.
రానా: రానా దగ్గుబాటి ‘అరణ్య’ చిత్రం లో డీ గ్లామర్ రోల్ లో కనిపించారు.
వెంకటేష్: సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ మూవీలో తలపాగాతో పల్లెటూరి మనిషిగా కంప్లీట్ డీగ్లామర్‌గా కనిపించారు.
శర్వానంద్: శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘జాను’ చిత్రం లో గ్రే హెయిర్, వెయిట్ పెరిగిన బాడీతో డీ గ్లామర్ లుక్ లో కనిపించారు.
రాజ శేఖర్: డాక్టర్ రాజశేఖర్ ఇటీవల వచ్చిన ‘శేఖర్’ చిత్రం లో డీ గ్లామర్ లుక్ లో కనిపించారు.
వరుణ్ తేజ్: హరీష్ శంకర్ దర్శకత్వం లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం లో వరుణ్ తేజ్ డీ గ్లామర్ లుక్ లో కనిపించారు.
చిరంజీవి: దర్శకుడు భారతీరాజా దర్శకత్వం లో చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఆరాధన’ చిత్రం లో డీ గ్లామర్ లుక్ లో కనిపించారు.
సూర్య: శశి శంకర్ దర్శకత్వం లో సూర్య హీరోగా వచ్చిన ‘సుందరాంగుడు’, ‘శివ పుత్రుడు’ చిత్రాల్లో సూర్య డీ గ్లామర్ పాత్రలో నటించారు.
విక్రమ్: దర్శకుడు బాలా తెరకెక్కించిన ‘శివపుత్రుడు’ చిత్రం లో విక్రమ్ డీ గ్లామర్ రోల్ లో నటించారు.
అల్లరి నరేష్: అల్లరి నరేష్ హీరోగా నటించిన నేను సినిమాలో చాలా అమాయకంగా కనిపించే పాత్రలో నటించారు.
కార్తీ: తమిళ హీరో కార్తీ తన తొలి చిత్రం ‘యుగానికి ఒక్కడు’ లో డీ గ్లామర్ రోల్ లో కనిపించారు.