రష్మికకు విజయ్‌ అంటే చాలా ఇష్టమంటా

రణ్‌బీర్‌తో నటించాలని ఉందని సమంత ఓసారి తెలిపింది

తనకు మంచి హిట్‌ ఇచ్చిన మహేష్‌ అంటే ఇష్టమని పూజా తెలిపింది

అల్లు అర్జున్‌ డ్యాన్స్‌ అంటే తనకు ఇష్టమని రకుల్‌ చెప్పుకొచ్చింది

 ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. అల్లు అర్జున్ అంటే ఇష్టమని రాశీ ఖన్నా ఓసారి తెలిపింది

నిధి అగర్వాల్‌కి ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటే ఇష్టమని తెలిపింది

 కీర్తికి విజ‌య్ సేతుప‌తి న‌ట‌నంటే చాలా ఇష్టమ‌ని తెలిపింది.