ఎన్టీఆర్: సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్, తర్వాత టిడిపి పార్టీ పెట్టి సీఎం అయ్యారు

ఎంజీ రామచంద్రన్:  రాజకీయాల్లోకి వచ్చి అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు.

చిరంజీవి: ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆ తర్వాత ఆ కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.

కమల్ హాసన్: మక్కల్ నీది మైయం రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఆయన కంగుతిన్నారు

పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు.

విజయశాంతి: తల్లి తెలంగాణ రాజకీయ పార్టీ స్థాపించి ఆ తర్వాత తెరాసలో అడుగుపెట్టి, కాంగ్రెస్, బిజెపిలో జాయిన్ అయ్యారు.

విజయ్ కాంత్: 2005లో దేశీయ ముర్పేక్కు ద్రవిడ కజగం పార్టీని స్థాపించారు విజయ్ కాంత్.

హరికృష్ణ:  సినిమాల్లో సంచలన విజయాలు అందుకున్న హరికృష్ణ.. అన్న టిడిపి పార్టీ పెట్టారు.