క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా ఎదిగారు సుహాస్.
ఓటీటీలో విదులైన కలర్ ఫోటో చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నరు హీరో సుహాస్.
ఇటీవలే విడుదలైన రైటర్ పద్మభూషణ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అయన.
ప్రస్తుతం వరుస చిత్రల్లో నటిస్తూ బిజీగా మారిపోయాడు సుహాస్.
తాజాగా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలు తీసిన జిఏ 2 పిక్చర్స్ బ్యానర్‌లో సుహాస్ ఈ సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ వేసవిలో మోత మోగిపోద్ది అంటూ సోమవారం ఓ పోస్టర్‌ను విడుదల చేశారు చేసారు మూవీ మేకర్స్
మంగళవారం సుహాస్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది చిత్రబృందం