సంక్రాంతి పండుగ సంధర్భంగా మెగా కోడలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓ పోస్ట్‌ను షేర్ చేశారు
ఈ సంక్రాంతి తనకు చాలా ప్రత్యేకమదని ఆమె తెలిపుతూ తెలుగు ప్రజలకు, మెగా అబ్ అభిమానులకు ఆమె మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు
కాగా ఆమె తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె మాతృత్వాన్ని ఆస్వాధిస్తున్నారు
‘ఈ సంక్రాంతి నాకు చాలా ప్రత్యేకం. ఎందుకుంటే ప్రస్తుతం నేను మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ దశను నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇది మా అందరికి కొత్త ఆరంభం’ అని ఉపాసన పోస్ట్ చేసారు
కాగా 2012లో రామ్ చరణ్-ఉపాసనలు వివాహం జరిగిన సంగతి తెలిసిందే
దాదాపు పదేళ్ల తర్వాత రామచరణ్ ఫాన్స్ కు శుభవార్త చెప్పారు
దీంతో రామ్ చరణ్ తండ్రి కాబోతుండటంతో మెగా అభిమానులు అంతా సెలెబ్రేట్ చేసుకొంటున్నారు