ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్నా వార్తలు..

తన స్కూల్ ఫ్రెండ్ తో రామ్ గతకొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నాడని.. ఇటీవలే వీరి పెళ్లికి ఇరువురి పెద్దలు అంగీకరించారని.

తర్వలోనే రామ్ వివాహం కాబోతుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.

తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ ను ఖండించాడు రామ్.

ఈమేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.