రామ్ చరణ్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు

ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‏గా గుర్తింపు

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న చరణ్

వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోన్న చెర్రీ

టీనేజ్‏లో జూలియా రాబర్ట్స్, కేథరీన్ జీటా-జోన్స్‌ అంటే క్రష్

‘ది నోట్‌బుక్’, ‘టెర్మినేటర్ 2’ సినిమాలు అంటే ఇష్టమట

తెలుగులో “దాన వీర శూర కర్ణ’, ‘బాహుబలి’, ’రంగస్థలం’

అలాగే శేఖర్ కపూర్ ‘మిస్టర్ ఇండియా’  నా ఫేవరేట్