యంగ్ హీరో నిఖిల్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నడు.

ఇక రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కార్తికేయ 2 సినిమా భారీ వసూళ్లను సాధించింది బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఓటీటీలో స్టీమింగ్ అవుతోంది.

దసరా ఇకనుకగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లో ఏలాంటి రికార్డులను సృష్టించిందో ఓటీటీలో కూడా అలాంటి రికార్డులను సృష్టిస్తోంది.

ఈ సినిమా 8 గంటల్లోనే ఏకంగా 100 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.

తక్కువ సమయంలోనే భారీ స్ట్రీమింగ్ మినిట్స్ గా సొంతం చేసుకోవడంతో మేకర్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.