ఎలాంటి మూవీ బ్యాక్ గ్రౌండ్  లేకుండా స్టార్‌గా ఎదిగిన హీరోలలో నాని ఒకరు

అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి స్టార్‌ హీరోగా ఎదిగారు నాని

నేడు ఫిబ్రవరి 24 నాని పుట్టినరోజు సందర్భంగా నాని ఫాన్స్ ఆయన బర్త్‌డేను ఘనంగా జరుపుకున్నారు

పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా నానికి బర్త్‌డే విషెస్ తెలిపారు

ఈ క్రమంలో ట్విటర్‌లో ఎమోషనలైన నాని ఈ విధంగా పోస్ట్ చేసారు

'1984 ఫిబ్రవరి 24 శుక్రవారం నేను రిలీజయ్యాను(జన్మించాను). గత పదిహేనేళ్లలో ఎన్నోసార్లు పుడుతూనే ఉన్నాను.

ఈసారి వచ్చిన శుక్రవారం బర్త్‌డేలాగే మీ ప్రేమానురాగాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలనుకుంటున్నాను' అని  ట్విటర్‌లో పేర్కొన్నారు నాని

నాచురల్ స్టార్ నానికి జన్మదిన శుభాకాంక్షలు