ద్విచక్ర వాహనదారులకు షాక్‌ ఇవ్వనున్న హీరో మోటోకార్ప్‌ కంపెనీ

 వచ్చే ఏడాది జనవరిలో వాహనాలు మరింత ప్రియం కానున్నాయి

అన్ని మోడళ్ల ధరలు దాదాపు రూ.2000 వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటన

 టూవీలర్ల ఉత్పత్తి వ్యయం పెరగడంతో ధరలు పెంచక తప్పదంటున్న కంపెనీ

అలాగే వచ్చే ఏడాది కొన్ని కంపెనీల కార్ల ధరలు 2-5 శాతం పెంపు