వాహనదారులకు షాకిచ్చిన హీరో మోటోకార్ప్‌

హీరో మోటోకార్ప్‌ ద్విచక్ర వాహనాల ధరలు పెరుగనున్నాయి

వచ్చే నెల నుంచి దాదాపు 2 శాతం పెరుగుతున్నట్టు కంపెనీ వెల్లడి

ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లే ధరలు పెంచుతున్నట్లు వెల్లడి

ఈ ధరలు ఏప్రిల్‌ 1 నుంచి హీరో మోటర్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలు పెంపు

ఓబీడీ-2 (ఆన్‌-బోర్డ్‌ డయాగ్నోస్టిక్స్‌) మార్పు కారణంగానే పెరుగుతున్న వాహన తయారీ ఖర్చు