కొడుకును చూసి గర్వపడుతున్న  మాధవన్

స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో వేదాంత్ రజత పతకం సాధించాడు

1500 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో పతకం సాధించాడు 

15.57.86 సెకండ్స్ తేడాతో రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు

ఆర్ మాధవన్ ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకున్నాడు

బాలీవుడ్ సినీ ప్రముఖులు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు

ఈ యంగ్ ఛాంపియన్ అనేక విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నాడు