స్కూటర్‌ పేరు  హీరో ఎడ్డీ

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 85 కి.మీలు వెళుతుంది

 బ్లూటూత్‌తో లాక్‌, అన్‌లాక్‌ చేసుకోవచ్చు

రివర్స్‌ గేర్‌ సదుపాయం ఈ స్కూటర్‌ ప్రత్యేకత

ధర సుమారు రూ. 72,000గా ఉంది