ఎలక్ట్రిక్ స్కూటర్లపై  ప్రత్యేక ఆఫర్లను  ప్రారంభించిన హీరో 

లిథియం అయాన్ రేంజ్  ఎలక్ట్రిక్ స్కూటర్లపై  5 ఏళ్ల వారంటీ  

 హీరో ఆప్టిమా హెచ్ఎక్స్ వాహనానికి  రూ .4 వేల నగదు తగ్గింపు

ఈ ఎలక్ట్రిక్ వాహనం  ప్రారంభ ధర  రూ .54,990  

సియాన్, ఎరుపు,  బూడిద  రంగుల్లో లభ్యం 

 ఒక్కసారి బ్యాటరీ  ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల వరకూ ప్రయాణం

హీరో ఎలక్ట్రిక్ వాహనం నడపడానికి లైసెన్స్  అవసరం లేదు..