వర్షాకాలంలో ఆరోగ్యం కోసం కొన్ని ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి

అనారోగ్యం బారిన పడకుండా ప్రోటీన్ ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకోవాలి

నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది

 కార్బోహైడ్రేట్ల కోసం పప్పులు, బాదం పప్పులను మితంగా తీసుకోవాలి

వర్షాకాలంలో గ్రీన్‌టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది

ఈ ఆహారాలన్నీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు