సోంపు పౌడర్‌లో ఓట్ మీల్, వాటర్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయండి.
పేస్ట్ చేసి దానిని చర్మంపై అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది
సోంపుతో మొటిమలను వదిలించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి
మీరు సోంపుతో ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేయవచ్చు. నీళ్లలో నానబెట్టిన సోంపు గింజలను గ్రైండ్ చేసి అందులో తేనె, పెరుగు కలిపి రాసుకోవాలి.
దీని కోసం, సోంపును నీటిలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత దానిని ఫిల్టర్ చేసి, ఈ స్ప్రేని ఒక సీసాలో ఉంచండి.