దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ షురూ
60 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా పంపిణీ
45 ఏళ్ల పైబడిన, దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి వ్యాక్సిన్
ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్
కోవిడ్ -19 కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్, ఆరోగ్య సేతును కో-విన్ ద్వారా టీకా సర్టిఫికెట్
వినియోగదారులు టీకా ధృవీకరణ పత్రాల పంపిణీ
మొదటిగా కో-విన్ అధికారిక వెబ్‌సైట్ Cowin.gov.in లాగిన్ అవ్వాలి
మీ 10-అంకెల మొబైల్ నంబర్ లేదా ఆధార్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి
రిజిస్ట్రేషన్ కోసం ఫోటో గుర్తింపు, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి
మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ వివరాలను నమోదు చేయాలి
మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, షెడ్యూల్ చేసిన తేదీ, సమయానికి టీకా కేంద్రాన్ని సందర్శించి.. వ్యాక్సిన్ వేయించుకోవాలి
టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకోగలిగే రిఫరెన్స్ ఐడిని అందుకుంటారు
ఆ తర్వాత మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను పొందండి.