తులసి ఆరోగ్య పరంగా ఎంతో మంచిది.. అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఆయుర్వేదం లో తులసి మొక్క ఒక వరం. ఈ ఆకులను ఔషాదం లా ఉపయోగిస్తారు.

రోజూ ఖాళీ కడుపు తో తులసి ఆకులను తమలడం ద్వారా ఒత్తిడి నుండి బయటపడతారు.

తులసిలోని యూజీనాలు, మిథయిల్ యూజీనాల్ ల, కారియొఫిలీన్ బీపి, షుగర్ ని అదుపు చేస్తాయి.

కొన్ని తులసి ఆకులను నోట్లో వేసుకుని నామలటం ద్వారా నోటి దుర్వసన సమస్య తొలిగిపోతుంది.

తులసి ఆకులను నీటి లో మరిగించి తాగితే సైనసైటీస్, అలెర్జీలు, తలనొప్పి, జలుబు తగ్గుతాయి.

తులసి ఆకులను మరిగించిన నీటిని తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

తులసి ఆకులతో ఒంట్లో రోగానిరోధక శక్తి మెరుగుడుతుంది.