అమెరికాలో విడాకుల కోసం మహిళలు ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నారు

చూయింగ్ గమ్ ఏకాగ్రతను పెంచుతుంది

ఒత్తిడిలో ఉన్నప్పుడు కోతులు మనలాగే గోళ్లను కొరుకుతాయి

సింహం గర్జించే శబ్ధం దాదాపు  ఐదు మైళ్ల దూరం వరకు  వినిపిస్తుంది

పెంగ్విన్‌లు వెనుకకు నడవలేవు