మల్లెలను తడి వస్త్రంలో ఉంచి కళ్లపై పెట్టుకుంటే కంటి సమస్యలు తగ్గుతాయి

మల్లెపూల నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసుకుంటే ఛాయ మెరుగుపడుతుంది

మల్లెపూలతో ఆవిరిపడితే తలనొప్పి మటుమాయమవుతుంది

డిప్రెషన్ , అతికోపాన్ని మల్లెలు తగ్గిస్తాయి

మల్లె సువాసనను పీల్చడం ద్వారా హాయిగా నిద్రపడుతుంది

షుగర్ బాధితులు మల్లెపూల చాయ్ తాగితే ఉపశమనం