కత్రా నుండి హెలికాప్టర్ ద్వారా భక్తులు నేరుగా వైష్ణో దేవి ఆలయానికి చేరుకోవచ్చు

గంగోత్రి ఆలయం చేరుకునేందుకు హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులో ఉంది

కేదార్‌నాథ్ వెళ్లేందుకు ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ హెలికాప్టర్ సేవలు ఉన్నాయి.

అమర్‌నాథ్ యాత్రలో యాత్రికుల కోసం ప్రత్యేక హెలికాప్టర్ సౌకర్యాలు ఉన్నాయి.