తులసి గింజలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

రక్తనాళాల్లో పేరుకునే కొవ్వును కరిగిస్తుంది

చర్మం ముడతలు పడకుండా చూసుకుంటుంది

ఈ విత్తనాలలో ఐరన్, విటమిన్ కే, ప్రోటీన్ ఉన్నాయి

మలబద్ధకం, ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తగ్గుతాయి

శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి