అంజీర్ పండ్లలో అనేక రకాలు ఉన్నాయి
తీపి తినాలనే కోరిక ఉంటే వీటిని తినవచ్చు
డ్రై ఫిగ్స్ వల్ల నిద్ర మెరుగుపడుతుంది
ఆకలి తగ్గించి బరువు తగ్గందుకు సహాయపడుతుంది
వీటిలో ఉండే ఫైబర్ పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది
బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది
అత్తి పండ్లను తింటే ఎముకలు బలపడతాయి
రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది