ట్రెండీ శారీలో మెరిసిపోతున్న హెబ్బా..
అలాఎలా సినిమాతో వెండితెరకు పరిచయమైంది హెబ్బా పటేల్.
కుమారి 21 ఎఫ్ మూవీతో హిట్ అందుకుంది..
ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంది..
ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంది..
తాజాగా ట్రెండీ చీరకట్టులో మెరిసింది.
స్టైలీష్ అండ్ స్టన్నింగ్ లుక్లో అదరగొట్టింది.