ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల వినియోగం ఎక్కువయింది

అయితే ఇయ‌ర్ ఫోన్స్ ఎక్కువ సేపు చెవిలో పెట్టుకోకూడ‌ద‌న్న‌ది నిపుణుల మాట

వీటిని అధికంగా వాడ‌టం వ‌ల్ల వినికిడి స‌మ‌స్యలు తలెత్తే అవ‌కాశం ఉంది

ఇక వైర్‌లెస్ ఇయ‌ర్ ఫోన్స్ వ‌ల్ల రేడియేష‌న్‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉంది

ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల చెవిలో బ్లాక్ ఫారెస్ట్ ఆఫ్ ఫంగ‌స్ పెరుగుతాయి 

కాబ‌ట్టి వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్స్‌, హెడ్‌ఫోన్స్ వినియోగదారులు దాని ప‌ర్య‌వ‌సానాల‌ను తెలుసుకుని ప‌రిమితంగా వినియోగించాలి

ఇయ‌ర్‌ ఫోన్స్ వినియోగ‌దారులు ఎల్లప్పుడూ చెవిని పొడిగా ఉంచడమే కాక‌, దాన్ని వాడే గంట‌ల‌ను త‌గ్గించాలి