గుండె ద‌డ త‌గ్గాలంటే

   గుండె ద‌డ త‌గ్గాలంటే

త‌ప్ప‌నిస‌రిగా రెండు నుంచి మూడు లీటర్ల నీటిని రోజూ తాగాలి.

   గుండె ద‌డ త‌గ్గాలంటే

స‌మ్మ‌ర్‌లో పుచ్చ‌కాయ, ఖ‌ర్బుజా వంటి పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి.

   గుండె ద‌డ త‌గ్గాలంటే

గుండె వేగాన్ని పెంచే కాఫీ, టీ, కూల్ డ్రింక్‌ల‌ను దూరం పెట్టాలి.

   గుండె ద‌డ త‌గ్గాలంటే

రోజూ అర‌గంట పాటు తేలిక‌పాటి వ్యాయామం చేయాలి.

   గుండె ద‌డ త‌గ్గాలంటే

రోజంతా ప్ర‌శాంతంగా ఉండేందుకు ధ్యానం, యోగా చేయాలి.