హార్ట్ ఎటాక్ లక్షణాలు..బతికించడం ఎలా.
హార్ట్ ఎటాక్ లక్షణాలు..బతికించడం ఎలా.
ఛాతి మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యం.ఛాతి మొత్తం పట్టేసినట్లు ఉండటం.
లక్షణాలు:
హార్ట్ ఎటాక్ లక్షణాలు..బతికించడం ఎలా.
నీరసం, తల తిరగడం, సొమ్మసిల్లడం, శ్వాస ఆడకపోవడం.
లక్షణాలు:
హార్ట్ ఎటాక్ లక్షణాలు..బతికించడం ఎలా.
ఎడమ చేయి ఎక్కువగా లాగడం లేదా నొప్పి.
లక్షణాలు:
హార్ట్ ఎటాక్ లక్షణాలు..బతికించడం ఎలా.
చల్లని చెమట.దవడ,మెడ,వెనుక భాగంలో నొప్పి.
లక్షణాలు:
హార్ట్ ఎటాక్ లక్షణాలు..బతికించడం ఎలా.
హార్ట్ ఎటాక్ వచ్చిన మొదటి గంటలో ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అంబులెన్స్ కు కాల్ చేయాలి.
లక్షణాలు:
హార్ట్ ఎటాక్ లక్షణాలు..బతికించడం ఎలా.
అది వచ్చే వరుకు ప్రాణాలను కాపాడేందుకు సీపీఆర్ చేయాలి.
లక్షణాలు: